Surprise Me!

కేదారనాథ్ యాత్ర ప్రారంభం.. రుద్రప్రయాగ్ లో డోలీ ఉత్సవం| Asianet News Telugu

2025-04-28 2,778 Dailymotion

ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ నుంచి శ్రీ బాబా కేదారనాథ్ పంచముఖి డోలీ కేదారనాథ్ ధామ్‌కు బయలుదేరింది. మే 2న ఉదయం 7 గంటలకు కేదారనాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసి డోలీ ఉత్సవం నిర్వహించారు.

#kedarnath​ #chardham​ #PanchmukhiDoli​ #Uttarakhand​ #Rudraprayag​ #Devotional​ #spiritual​ #asianetnewstelugu​

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon